Homeహైదరాబాద్latest News'దేవర' ఆల్ టైమ్ రికార్డ్.. ఆ థియేటర్ లో ఒకే రోజు 42 షోలు..!

‘దేవర’ ఆల్ టైమ్ రికార్డ్.. ఆ థియేటర్ లో ఒకే రోజు 42 షోలు..!

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టి అరుదైన రికార్డ్ సృష్టించనుంది. హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో ఒకే రోజు 42 షోలు ప్రదర్శించనున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి చిత్రం ‘దేవర’ అని ట్వీట్ చేసింది. ఒంటిగంట షోలు కూడా వేయనున్నట్లు తెలిపింది. ఈ మల్టీప్లెక్స్ లో ఇప్పటివరకు మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఒక్కరోజులో 41 షోలలో ప్రదర్శించబడింది.

Recent

- Advertisment -spot_img