Homeహైదరాబాద్latest Newsవిడుదలకు ముందే ‘దేవర’ రికార్డుల మోత.. తొలి భారతీయ హీరోగా ఎన్టీఆర్ అరుదైన రికార్డ్..!

విడుదలకు ముందే ‘దేవర’ రికార్డుల మోత.. తొలి భారతీయ హీరోగా ఎన్టీఆర్ అరుదైన రికార్డ్..!

‘దేవర’ విడుదలకు ముందే యంగ్ టైగర్ ఎన్టీఆర్ రికార్డులతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా ఓవర్సీస్‌లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. నార్త్‌ అమెరికాలో దేవర ప్రీ సేల్స్‌లో 2 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటి టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచాడు. వరుసగా రెండు సినిమాలతో ఈ ఫిగర్‌ను దాటిన తొలి భారతీయ హీరోగా అదిరిపోయే ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, యూఎస్‌ఏలో దేవర ప్రీమియర్స్‌ సెప్టెంబర్ 26ను ప్రారంభం కానున్నాయి.

Recent

- Advertisment -spot_img