Homeహైదరాబాద్latest NewsDevara గ్లింప్‌ రిలీజ్.. NTR డైలాగ్ సూపర్

Devara గ్లింప్‌ రిలీజ్.. NTR డైలాగ్ సూపర్

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ‘దేవర’ 80శాతం పూర్తి అయ్యింది. అయితే సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కాసేపటి క్రితమే రిలీజ్ చేశారు. సముద్రంలోకి పడవలపై కొంత దూరం వెళ్లడం, ఆ తర్వాత ఫైట్ సీన్ చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఈ సముద్రం చేపలకంటే కత్తులను.. నెత్తురును ఎక్కువగా చూసి ఉంటుంది. అందుకే దీనిని ఎర్రసముద్రం అంటారు అనే డైలాగ్ ప్రైక్షలను ఆకట్టుకునేలా ఉంది. సినిమాలో హీరోయిన్ గా జాన్వీకపూర్ నటిస్తుంది. సంగీత దర్శకుడిగా అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

Recent

- Advertisment -spot_img