Homeహైదరాబాద్latest Newsబాక్సాఫీస్ వద్ద 'దేవర' మూవీ కలెక్షన్స్ ఊచకోత.. ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్..!

బాక్సాఫీస్ వద్ద ‘దేవర’ మూవీ కలెక్షన్స్ ఊచకోత.. ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ‘దేవర’. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. గత నెల 27న విడుదలైఘన విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా సినిమా 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ.172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన దేవర, వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.405 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు దేవర సినిమా 16 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ రికార్డును తారక్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img