‘దేవర’ మూవీ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియా అంతటా ఒక ఊపు ఊపేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మూవీ టీమ్ రిపీటెడ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పోస్టర్లు విడుదల చేసిన తరువాత, అదంతా మర్చిపోయి పోస్టర్లను తెగ వైరల్ చేసేస్తున్నారు. ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ రేపు చండీగఢ్‌కు, ఈ నెల 23న అమెరికా వెళ్తారని సమాచారం. ఈలోగా 22న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనుంది.