Homeహైదరాబాద్latest NewsDevara Part 1: ‘దేవర' సంచలనం.. అక్కడ 1 మిలియన్ టికెట్స్ సోల్డ్.. మొదటి భారతీయ...

Devara Part 1: ‘దేవర’ సంచలనం.. అక్కడ 1 మిలియన్ టికెట్స్ సోల్డ్.. మొదటి భారతీయ చిత్రంగా రికార్డు..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఓవర్సీస్లో ‘దేవర’ టికెట్స్ వన్ మిలియన్ సేల్ అయ్యాయి. దీంతో నార్త్ అమెరికన్ బాక్సాఫీస్లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ మార్ను చేరిన సినిమాగా దేవర నిలిచింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ప్రతిష్టాత్మక వన్ మిలియన్ క్లబ్లో చేరిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇక, ఇవాళ సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img