NTR హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. ఈ మూవీను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా సెకండ్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘చుట్టమల్లే ’అనే సాంగ్‌ను ఈరోజు సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా పోస్టర్‌ను విడుదల చేశారు.