Homeహైదరాబాద్latest NewsDevara Trailer : ‘దేవర’ ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఊచకోత.. గూస్ బంప్స్ గ్యారంటీ..!

Devara Trailer : ‘దేవర’ ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ ఊచకోత.. గూస్ బంప్స్ గ్యారంటీ..!

ఎన్టీఆర్- జాన్వీకపూర్ జంటగా నటిస్తున్న ‘దేవర’ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. చిత్ర యూనిట్ ఎంతో ఆసక్తిగా ఈ ట్రైలర్‌ను కట్ చేసింది. సినిమాలో ఉన్న ఇంటెన్స్ మొత్తాన్ని ట్రైలర్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ రెండు భిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు అర్థం అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం కింద ఉన్న ట్రైలర్ ను మీరు కూడా చూసేయండి.

Recent

- Advertisment -spot_img