Homeహైదరాబాద్latest Newsపోగొట్టుకున్న వస్తువులను భక్తుడికి అందించిన దేవస్థాన ఈవో

పోగొట్టుకున్న వస్తువులను భక్తుడికి అందించిన దేవస్థాన ఈవో

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి లోని దేవస్థానం మునకు ఈరోజు దర్శనానికి వచ్చిన మారడా గ్రామం ఎల్లారెడ్డి మండలం కి చెందిన యెన్నం జనార్దన్ రెడ్డి ధర్మపత్ని సుజాత దేవస్థానం ఆవరణలో సుమారు 10,000/- వేలు విలువగల సెల్ ఫోన్ , క్యాష్ పర్స్ , బ్యాగులో మెడిసిన్ దేవస్థానం సిబ్బంది పెండ్యాల గణేష్ కి దొరకగ పొగొట్టుకున్నదానిని వారు కార్యాలయం లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ కి అందజేయగ పోగొట్టుకున్న సెల్ ఫోన్ బ్యాగ్ విషయంలో విచారించి సదరు భక్తులకు కార్యాలయంలో అందజేసినారు.సదరు భక్తులారు సెల్ ఫోన్ , బ్యాగ్ దొరికిన విషయంలో చాలా సంతోషపడి క్రృతజ్ఞతలు తెలియజేసినారు.

Recent

- Advertisment -spot_img