Homeహైదరాబాద్latest Newsవేములవాడలో పెరిగిన భక్తుల రద్దీ

వేములవాడలో పెరిగిన భక్తుల రద్దీ

వరుస సెలవుల నేసథ్యంలో వేములవాడ రాజన్న దేవాలయంలో రద్దీ పెరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. దర్శనానికి దాదపు మూడు గంటల వరకూ సమయం పడుతోంది. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img