ఇదే నిజం : యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడం తో యాదాద్రి బోనగిరి జిల్లా యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు వచ్చారు. దీంతో క్యూ లైన్లు నిండిపోయాయి…