Homeహైదరాబాద్latest Newsరామభక్తులు.. జర జాగ్రత్త

రామభక్తులు.. జర జాగ్రత్త

ఇదేనిజం, వరంగల్ తూర్పు : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి దేశమంతా ఎదురుచూస్తోంది. ఈనెల 22న రామ మందిరం ప్రాణప్రతిష్ట జరగనుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడుతున్నారు. ఆలయ నిర్మాణానికి విరాళాలు చేస్తామని నకిలీ క్యూఆర్ కోడ్లను షేర్‌చేసి డబ్బులు దోచుకుంటున్నారు. గతంలో ఆలయ ట్రస్ట్ సైతం హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. రామభక్తులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img