Homeతెలంగాణయాదాద్రికి వెళ్లాలంటే డ్రెస్‌కోడ్ ఉండాల్సిందే

యాదాద్రికి వెళ్లాలంటే డ్రెస్‌కోడ్ ఉండాల్సిందే

యాదాద్రి టెంపుల్‌కు వెళ్లాలంటే ఇకనుంచి డ్రెస్‌కోడ్ తప్పనిసరి. నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ నిబంధన జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇప్పటికే ఆలయ ఈఓతో పాటు సిబ్బంది కూడా డ్రెస్‌కోడ్‌ను పాటిస్తున్నారు. యాదాద్రి పునర్నిర్మాణం తర్వాత భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి వస్తున్నారు.

Recent

- Advertisment -spot_img