Homeహైదరాబాద్latest NewsDhanush: 10 గంటల పాటు డంప్‌యార్డ్‌లో ధనుష్‌

Dhanush: 10 గంటల పాటు డంప్‌యార్డ్‌లో ధనుష్‌

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘కుబేర’. ముంబయిలోని అతిపెద్ద డంప్‌యార్డ్‌లో షూటింగ్‌ చేయాలని చిత్రబృందం నిర్ణయించిందట. ఇక ఆ సన్నివేశాలు సహజంగా రావడం కోసం ధనుష్‌ 10 గంటల సేపు మాస్క్‌ కూడా లేకుండా డంప్‌యార్డ్‌లో నటించారని వార్తలు వస్తున్నాయి. సినిమాలపై ఆయనకున్న నిబద్ధతను నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇందులో ధనుష్‌ డీగ్లామరైజ్‌ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img