Homeహైదరాబాద్latest Newsధరణి స్థానంలో భూ భారతి..ఎప్పుడంటే?

ధరణి స్థానంలో భూ భారతి..ఎప్పుడంటే?

ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా భూభారతిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిపై కాంగ్రెస్ నేత కోదండరామిరెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ సాఫ్ట్‌వేర్ సమస్యతో పాటు పలు అంశాలపై చర్చించింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా వచ్చిన వివనతులపై సమగ్ర దర్యాప్తు జరపనున్నట్టు తెలుస్తోంది. కర్ణాటక, బిహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారులు పర్యటించనున్నారు. జూన్ 6 న ఎన్నికల కోడ్ ముగియనుంది. ఆ తర్వాత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రేవంత్ తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img