Homeజిల్లా వార్తలురేపు ధర్మపురి బంద్.. కారణం ఇదే..!!

రేపు ధర్మపురి బంద్.. కారణం ఇదే..!!

ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో రేపు బంద్ కు పిలుపునిచ్చారు. పహల్గాంలో హిందువులనే లక్ష్యంగా చేస్తూ ఉగ్రమూకలు చేసిన దాడిలను ఖండిస్తూ.. దాడిలో ప్రాణాలను కోల్పోయిన వారికి నివాళి అర్పిస్తూ రేపు ధర్మపురి పట్టణంలో బంద్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల సమన్వయంతో వ్యాపార సంస్థలు, విద్య సంస్థలు, ఆటో యూనియన్ సభ్యులు,హోటల్ యజమానులు, షాపింగ్ మాల్ యజమానులు బంద్ కు పిలుపును ఇచ్చినట్టు విశ్వహిందూ పరిషత్ ఐక్యవేదిక సభ్యులు తెలిపారు.dharmapuri bandh ఇదేనిజం రేపు ధర్మపురి బంద్.. కారణం ఇదే..!!

Recent

- Advertisment -spot_img