ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి (Dharmapuri) మండలం గ్రామానికి చెందిన బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు కంకణాల రమణారెడ్డి (45) గుండెపోటుతో మృతి చెందారు. ఈరోజు మధ్యాహ్నం గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కంకణాల రమణారెడ్డికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.