Homeహైదరాబాద్latest Newsనెంబర్ ప్లేట్ లేని వాహనాల పట్టుకున్న ధర్మపురి సీఐ

నెంబర్ ప్లేట్ లేని వాహనాల పట్టుకున్న ధర్మపురి సీఐ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: ఈరోజు ధర్మపురి పట్టణం లో నెంబర్ ప్లేట్ లేని మరియు నంబర్ ప్లేట్ సరిగా లేని 11 టూ వీలర్ వాహనాలను ధర్మపురి పోలీసులు పట్టుకోవడం జరిగింది.ఈ వాహనాలకు ఎంవీ యాక్ట్ లో ఫైన్ వేసి, నెంబర్ ప్లేట్ పెట్టిన తర్వాత వారి వాహనాలను ఇవ్వడం జరుగుతుంది అని సిఐ రామ్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ హెడ్ కానిస్టేబుళ్లు నల్ల అశోక్, ఎం శంకర్, లింగారెడ్డి, వెంకటేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img