ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మపురి (DHARMAPURI) మండలం గాదేపల్లి వద్ద రెండు బైకులు ఎదురెదురుగా యాక్సిడెంట్ తుమ్మినాల గ్రామానికి చెందిన అప్పల మల్లయ్య 55 సంవత్సరాలు మృతి చెందారు. దోనూర్ గ్రామానికి చెందిన కస్తూరి లక్ష్మణ్ 31 సంవత్సరాలు గాయపడ్డారు వీరిని 108 సహాయంతో తరలించారు.