Homeహైదరాబాద్latest Newsకేంద్ర మంత్రిని కలిసిన ధర్మపురి మండలం బిజెపి నాయకులు

కేంద్ర మంత్రిని కలిసిన ధర్మపురి మండలం బిజెపి నాయకులు

ఇదే నిజం, ధర్మపురి టౌన్ : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల- గోవిందు పల్లె బిజెపి నాయకులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి కరీంనగర్ కు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో మర్యాదా పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన బిజేపి నాయకులు. ఇట్టి కార్యక్రమంలో బిజేపి మండల ఉపాధ్యక్షుడు కోల రామన్న , బిజేపి మండల కార్యదర్శి సామల మధు, BJYM మండల ప్రధాన కార్యదర్శి తొగిటి సంతోష్, దళిత మోర్చ మండల ప్రధాన కార్యదర్శి గోస్కుల రాజశేఖర్, బూత్ అధ్యక్షుడు గంగాధరి మధు. పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img