Homeతెలంగాణధర్మపురి పోలీస్ వారి విజ్ఞప్తి

ధర్మపురి పోలీస్ వారి విజ్ఞప్తి

ఇదే నిజం ,ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి నది పరివాహక ప్రాంతం ప్రజలకు తెలియజేయునది ఏమనగా భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టు నిండడం వల్ల ఈ రోజు అనగా 20/07/2024 రోజున సాయంత్రం 6.30 గంటలకు 3 గేట్లు నుండి నీళ్లను క్రిందకు వదిలినారు. అందువల్ల గోదావరి నదీ పరివాహక ప్రాంతం లోని ప్రజలు ఇట్టి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పశువులు గాని, గొర్రెలు గాని మొదలగునవి వెళ్లకుండా అలాగే పశువుల కాపరులు, గొర్రె కాపరులు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండవలెనని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ధర్మపురి పి ఉదయ్ కుమార్ కోరారు.

Recent

- Advertisment -spot_img