Homeహైదరాబాద్latest Newsధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శించుకున్న ఎమ్మెల్సీ. టి. జీవన్ రెడ్డి

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శించుకున్న ఎమ్మెల్సీ. టి. జీవన్ రెడ్డి

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని శాసనమండలి సభ్యులు టి .జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం సాంప్రదాయ ప్రకారం సాదరంగా స్వాగతం పలికిన ఆ తర్వాత వేదపండితులు అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేషవస్త్రం ప్రసాదం చిత్రపటం ఇచ్చి సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ, ముఖ్య అర్చకులు రమణయ్య, సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ దేవయ్య మరియు అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img