Homeహైదరాబాద్latest Newsవ్యవసాయ భూమిలో దొరిగిన వజ్రాలు.. ఎగబడుతున్న జనం

వ్యవసాయ భూమిలో దొరిగిన వజ్రాలు.. ఎగబడుతున్న జనం

ఇదేనిజం, కోదాడ: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలోని కిష్టాపురం గ్రామంలో పాలేరు వాగు పక్కన వ్యవసాయ భూమిలో కొందరికి వజ్రాలు దొరకడంతో గ్రామస్తులందరూ వజ్రాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాలేరు వాగు విజృంభించిన సంగతి తెలిసిందే. అయితే పరివాహక ప్రాంతాల్లో ఇండ్లలో నీరు చేరి శుభ్రం చేసుకోకుండా అస్తవ్యస్తం అయిన విషయం పక్కన పెట్టి వజ్రాలు దొరుకుతాయని చుట్టుపక్కల గ్రామస్తులందరూ పొలాల్లో వెతుకులాట ప్రారంభించారు. అవి వజ్రాలా? కాదా? అన్న విషయం పక్కకు పెడితే.. విపత్తు జరిగి నష్టాల్లో ఉన్న వారు అన్ని మరిచి వజ్రాల వేటలో మునిగిపోయారు.

Recent

- Advertisment -spot_img