Homeహైదరాబాద్latest Newsజైలుకు వెళ్లాడా? లేదా పిక్నిక్‌కు వెళ్లాడా?.. నటుడు దర్శన్‌కు జైలులో రాజ భోగాలు..!

జైలుకు వెళ్లాడా? లేదా పిక్నిక్‌కు వెళ్లాడా?.. నటుడు దర్శన్‌కు జైలులో రాజ భోగాలు..!

రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న కన్నడ స్టార్ హీరో దర్శన్ జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు బలం చేకూరేలా తాజాగా ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం పరప్పన అగ్రహారం సెంట్రల్ జైల్లో ఉన్న దర్శన్.. దర్జాగా ఓ ఛైర్‌లో కూర్చొని చేతిలో సిగరేట్ మరో చేతిలో గ్లాస్ పట్టుకొని స్నేహితులతో సరదగా గడుపుతున్నట్లు ఫొటోలో కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు.. జైలుకు వెళ్లాడా? లేదా పిక్నిక్ కి వెళ్లాడా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Recent

- Advertisment -spot_img