Homeహైదరాబాద్latest Newsహీరోయిన్ రష్మిక మందన్న అబార్షన్ చేయించుకుందా..? అసలు ఏమి జరిగింది..?

హీరోయిన్ రష్మిక మందన్న అబార్షన్ చేయించుకుందా..? అసలు ఏమి జరిగింది..?

సౌత్‌తో పాటు బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ భామ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సినీ విమర్శకుడు ఉమర్ సంధు ఆమె గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పెట్టాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక రెండుసార్లు గర్భం దాల్చిందని, అతను తన ట్వీట్‌లో రాశాడు, అయితే ఉమర్ సంధు చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ వార్తపై రష్మిక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రష్మిక కానీ, విజయ దేవరకొండ కానీ, వారి టీమ్ కానీ దీనిపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.

Recent

- Advertisment -spot_img