Homeహైదరాబాద్latest Newsప్రభుత్వ నిర్లక్ష్యమే విజయవాడను ముంచేసిందా?

ప్రభుత్వ నిర్లక్ష్యమే విజయవాడను ముంచేసిందా?

భారీ వర్షాలు, వరదలకు విజయవాడ అతలాకుతలమైంది. అయితే ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యమే విజయవాడను నిండా ముంచేసిందని విమర్శలు వస్తున్నాయి. కృష్ణా, బుడమేరు వరదపై అంచనా లేకపోవడం, ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో అధికారులు విఫలమైనట్లు నగరవాసులు చెబుతున్నారు. అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కాదంటున్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో అందరికీ సాయం అందడం లేదంటున్నారు.

Recent

- Advertisment -spot_img