Homeహైదరాబాద్latest Newsప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందించే రైలు గురించి మీకు తెలుసా?

ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందించే రైలు గురించి మీకు తెలుసా?

ప్రయాణికులకు పూర్తి ఉచితంగా ఆహారాన్ని అందించే రైలు ఒకటి మన దేశంలో ఉందన్న సంగతి మీకు తెలుసా? ఈ రైలు పేరు సచ్‌ఖంద్ ఎక్స్‌ప్రెస్ (12715). ఈ రైలులో ప్రయాణం మొత్తం వేడివేడి ఆహార పదార్థాలను ఉచితంగా అందిస్తారు. ఇది అమృత్‌సర్-నాందేడ్ మధ్య మొత్తం 2,081 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. మొత్తం 39 స్టేషన్లలో ఆగుతుంది. వీటిలో ఆరు స్టేషన్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం సరఫరా చేస్తారు.

Recent

- Advertisment -spot_img