Homeహైదరాబాద్latest Newsఒక్క ఇటుకైనా పెట్టాడా ? ఒక్కటైనా కట్టాడా ?.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

ఒక్క ఇటుకైనా పెట్టాడా ? ఒక్కటైనా కట్టాడా ?.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో మేము అప్పు తెస్తే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం అని కేటీఆర్ తెలిపారు. మేము అప్పు తెస్తే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాం అని అన్నారు. అయితే రేవంత్ రెడ్డి వచ్చి ఈ సంవత్సరంలో లక్ష కోట్లు అప్పు చేశాడు.. ఒక్క ఇటుకైనా పెట్టాడా? ఒక్కటైనా కట్టాడా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో పోలీసులు.. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్నారు అని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా వాట్సాప్‌లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్టేటస్ పెడితే వెంటనే సీఐ, ఎస్ఐ ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అని కేటీఆర్ అన్నారు.

Recent

- Advertisment -spot_img