Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి మధ్య విభేదాలు..?

సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి మధ్య విభేదాలు..?

తెలంగాణ కేబినెట్ లో విభేదాలు, పార్టీలో కుమ్ములాటలను కట్టడిచేయలేని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. వారి లోపాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తో కలిసి బీజేపీ కూల్చేందుకు ప్రయత్నిస్తోందంటూ తప్పుడు ఆరోపణలు చేయడం సీఎం దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. రేవంత్, భట్టికి మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img