Homeఫ్లాష్ ఫ్లాష్Viral: హార్దిక్-నటాషా మధ్య విభేదాలు.. నటాషాకి 70% ఆస్తిని ఇవ్వనున్న పాండ్య?

Viral: హార్దిక్-నటాషా మధ్య విభేదాలు.. నటాషాకి 70% ఆస్తిని ఇవ్వనున్న పాండ్య?

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి క్రికెట్ విషయాలే కాకుండా తన వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచాడు. హార్దిక్ పాండ్యా–నటాషా విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా పాండ్య తన ఆస్తిలోని 70శాతం వాటాను నటాషాకు ఇవ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, విడాకుల వార్తలపై ఓ రెడ్డిట్ యూజర్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘భార్య పుట్టినరోజైన మార్చి 4న పాండ్య ఎలాంటి పోస్ట్ చేయలేదు. పాండ్యకు సపోర్ట్ చేసేందుకు ఆమె స్టేడియానికి రాలేదు. ఆ జట్టు గెలుపోటములపై ఒక్కసారీ స్పందించలేదు’ అని పోస్ట్ చేశారు.

Recent

- Advertisment -spot_img