Homeబిజినెస్‌Union Budget 2022 : డిజిటల్ కరెన్సీలోకి భారత్ ఎంట్రీ.. ఈ ఏడాది నుంచే డిజిటల్...

Union Budget 2022 : డిజిటల్ కరెన్సీలోకి భారత్ ఎంట్రీ.. ఈ ఏడాది నుంచే డిజిటల్ రూపీ!

Union Budget 2022 : డిజిటల్ కరెన్సీలోకి భారత్ ఎంట్రీ ఇచ్చింది… డిజిటల్ రూపీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది నుంచే డిజిటల్ రూపీ (Digital Currency) అందుబాటులోకి రానుంది.

బ్లాక్ చెయిన్ (Block Chain) టెక్నాలజీని ఉపయోగించి ఆర్బీఐ (RBI) ద్వారా డిజిటల్ రూపీని తీసుకురానున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.

డిజిటల్‌ కరెన్సీతో డిజిటల్‌ బ్యాంకింగ్‌ అభివృద్ధి అవుతుందని అన్నారు.

బ్లాక్‌ చెయిన్‌ సాంకేతికతతో ఆర్బీఐ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు.

Egg : కోడిగుడ్డుతో కోవిడ్‌కు క‌ళ్ళెం

Chicken : చికెన్‌ను స్కిన్‌తో తింటే మంచిదా.. కాదా..

2022 డిజిటల్‌ కరెన్సీ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

‘యానిమేషన్‌ రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తామని మంత్రి నిర్మల పేర్కొన్నారు.

2021-22లో రాష్ట్రాలకు రూ.15వేల కోట్ల రుణాలను అందించినట్టు తెలిపారు.

క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు సీతారామన్‌ తెలిపారు.

ఈ ఏడాదిలో ఆర్‌బీఐ ద్వారా త్వరలో డిజిటల్‌ కరెన్సీ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్‌ రూపీ తీసుకొస్తామన్నారు.

Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్‌ కరెన్సీల రూపకల్పన చేయనున్నట్లు వివరించారు.

డిజిటల్‌ రూపీ ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రోత్సాహం అందించినట్టు అవుతుందని మంత్రి నిర్మల సీతారామన్ ఆకాంక్షించారు.

మరోవైపు.. ఈ ఏడాది నుంచే ఈ-పాస్టుపోర్టుల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.

సిలికాన్ చిప్ తో ఈ-పాస్ పోర్టులను జారీ చేయనున్నట్టు మంత్రి నిర్మల వెల్లడించారు.

ఇకపై అన్ని పోస్టాఫీసుల్లో మొబైల్, నెట్ బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి పోస్టాఫీసులు రానున్నాయి.

Credit Card Money Draw : క్రెడిట్ కార్డు నుంచి చార్జీలు ప‌డ‌కుండా డ‌బ్బు డ్రా చేయ‌డం ఎలా..?

Career : ఉద్యోగాలకు రాజీనామాలు.. కొత్త కెరీర్ వైపు చూపులు

Jio 6G : త్వ‌ర‌లో భార‌త్‌లో జియో 6జీ సేవ‌లు

Recent

- Advertisment -spot_img