Dil Raju : తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) సంచలన ప్రకటన చేసాడు. దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఏఐ స్టూడియోని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. AI ఆధారిత సాంకేతిక సంస్థ క్వాంటమ్ AI గ్లోబల్ AI ఆధారిత మీడియా కంపెనీ ని ప్రారంభించినట్లు వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ కోసం AI అభివృద్ధి చేయడానికి AI స్టూడియో పని చేస్తుందని పేర్కొంది. ఈ కంపెనీ పేరు మరియు మరిన్ని వివరాలను మే 4న ప్రకటిస్తారు.