Homeహైదరాబాద్latest NewsDil Raju : ముగిసిన దిల్‌ రాజు ఐటీ విచారణ

Dil Raju : ముగిసిన దిల్‌ రాజు ఐటీ విచారణ

Dil Raju : తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డిసి) చైర్మన్ దిల్ రాజును (Dil Raju) ఈరోజు ఐటీ అధికారులు విచారించారు. ఇటీవల దిల్ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో దిల్ రాజు వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. కీలకమైన పత్రాలు, బ్యాంకు వివరాలతో దిల్ రాజు ఐటి కార్యాలయానికి వెళ్లరు. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ దిల్‌ రాజున దాదాపు 2 గంటల పాటు విచారించింది. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలన్న అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img