Homeహైదరాబాద్latest Newsడైరెక్టర్ సుకుమార్ కూతురి హీరోయినిగా ఫస్ట్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?

డైరెక్టర్ సుకుమార్ కూతురి హీరోయినిగా ఫస్ట్ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి కూడా చదువుకుంటూనే సినిమా రంగం వైపు మొగ్గు చూపుతుంది. నతాజగా ఆమె ఆమె ”గాంధీ తాత చెట్టు” అనే సినిమా చేసింది. ఈ సినిమాకు దేశ విదేశాలలో అనేక అవార్డులను అందుకుంది. సుకృతి వేణి కథానాయికగా నటించిన ఈ సినిమాకి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించారు. ఈ సినిమాని తబిత సుకుమార్ సమర్పణలో నవీన్ ఎర్నేని, రవిశంకర్, శేష సింధూరావు బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా జనవరి 24న థియేటర్లలో విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img