Homeహైదరాబాద్latest Newsవరదల బీభత్సం.. పంట నష్టపరిహారం వారికీ మాత్రమే..!

వరదల బీభత్సం.. పంట నష్టపరిహారం వారికీ మాత్రమే..!

తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. కనీసం 33 శాతం నష్టపోయిన పంటలకు పరిహారం అందజేయాలని నిర్ణయించింది. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఈనెల 12లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వాటిని జిల్లా అధికారులు నిర్ధారించి, కలెక్టర్లకు పంపాలని పేర్కొంది. వారి ఆమోదంతో అర్హులైన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ప్రతిపాదనలు పంపాలని కోరింది.

Recent

- Advertisment -spot_img