Disha Patani : రామ్‌చరణ్ జోడీగా దిశాపటాని
Disha Patani : రామ్‌చరణ్ 15వ సినిమాగా శంకర్ మూవీ రూపొందుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా, ఇంతవరకూ రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.
ఈ నెల జూన్ కి షూటింగును పూర్తిచేసుకుని దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చునని అనుకున్నారు.
Krithi Shetty : ఆ సీన్స్ చేయడం తప్పు అనిపించలేదు
Malavika Sharma : సోషల్‌మీడియాలో తగ్గేదేలే అంటుందిగా..
కానీ అనుకోకుండా ‘ఇండియన్ 2’ సినిమాకి లైన్ క్లియర్ కావడంతో అటువైపు వెళ్లిపోయాడు.
ఒక ఆరు నెలల పాటు ఈ సినిమా షూటింగు వాయిదా పడినట్టేనని అంటున్నారు.
ఈ లోగా ఎవరికి వారు ఆ తరువాత చేయవలసిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు.
చరణ్ తన తదుపరి సినిమాను గౌతమ్ తిన్ననూరితో చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను ముందుకు జరుపుతున్నట్టుగా సమాచారం.
Cancer To Hamsa Nandini: వంశపారపర్యంగా వచ్చే క్యాన్సర్‌ను కనిపెట్టడం ఎలా
Hrithik Roshan With Samantha : సమంతతో హృతిక్ రోషన్ భారీ ప్రాజెక్ట్
సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించి, శంకర్ వచ్చే లోగా పూర్తిచేయాలని గౌతమ్ తో చరణ్ చెప్పాడట.
దాంతో ఆ దిశగా సన్నాహాలు మొదలైనట్టుగా చెబుతున్నారు. కథానాయికగా దిశా పటాని పేరును పరిశీలిస్తున్నారట.
దాదాపు ఆమె పేరే ఖరారు కావొచ్చని అంటున్నారు. ‘లోఫర్’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తరువాత చేస్తున్న తెలుగు సినిమా ఇదేకావడం విశేషం.
Samantha Ruth Prabhu : అందుకు మరింత కష్టపడ్డా..
RRR Pre release : భారీ స్థాయిలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్టులు వీరే..