‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఆ తర్వాత బాలీవుడ్ లో సినెమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవలే ‘కల్కి’, ‘కంగువ’ సినిమాలతో సందడి చేసిన ఈ బ్యూటీ.. తాజాగా హాట్ ఫోటో షూట్ చేసి కుర్రాళ్ల మతి పోగొడుతుంది. రీసెంట్ గా బ్రౌన డ్రెస్ లో అమ్మడు మెరిసింది. ఈ డ్రెస్ లో దిశా పటాని తన అందంతో యూత్ గుండెల్లో గుబులు రేపుతోంది. దిశా పటాని షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.