Homeజిల్లా వార్తలుమృతుని కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ

మృతుని కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ

ఇది నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల నామాపూర్ గ్రామానికి చెందిన మందుల నారాయణ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు తాడేపు కొమురయ్య యాదవ్ నిరుపేద మృతుని కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని నామాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దశరథం నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img