ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో స్థానిక నంది చౌరస్తా వద్ద మట్టి వినాయక విగ్రహాలను లైన్స్ క్లబ్ సభ్యులు ఉచితంగా పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాపర్తి నర్సయ్య కార్యదర్శి స్తంభం కాడి రమేష్ ట్రెజరర్ సిరు పతి రాజన్న డాక్టర్ రామకృష్ణ జోనల్ కాన్సిల్ సభ్యులు జక్కురవీందర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు, సంగి ఆనంద్, రంగ శంకరయ్య, గుని శెట్టి రవీందర్, పప్పుల శ్రీనివాస్, మనోహర్ రావు, వెంకటేశ్వరరావు, వినోద్ రావు, మురికి శ్రీనివాస్, రంగ హరినాథ్, శ్రీనివాస్, కొండ వినయ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.