Homeజిల్లా వార్తలుమున్సిపల్ కార్యాలయంలో మట్టి విగ్రహాల పంపిణీ

మున్సిపల్ కార్యాలయంలో మట్టి విగ్రహాల పంపిణీ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలో చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, కమిషనర్ బి గంగాధర్, ఆదేశాల మేరకు మట్టి విగ్రహాల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మెన్ సంఘి సత్తమ్మ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పూజించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఇందారపు రామన్న , కౌన్సిలర్స్ ఉమాలక్ష్మి, విజయలక్ష్మి,వేణు గోపాల్, సుధాకర్, యు నస్,అరుణ, కిరణ్మయి, నాగలక్ష్మి మరియు గౌరవ కోఆప్షన్ మెంబర్స్ లతో మరియు మున్సిపల్ స్టాఫ్ సానిటరీ ఇన్స్పెక్టర్ మరియు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ తదితరులు పాల్గొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img