Homeజిల్లా వార్తలుసెప్టెంబర్ 3న సీఎం రిలీఫ్ ఫండ్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

సెప్టెంబర్ 3న సీఎం రిలీఫ్ ఫండ్ మరియు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

ఇదేనిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని డా, బి ఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ (క్యాంపు ఆఫీస్)లో సెప్టెంబర్ 03 మంగళవారం రోజున అచ్చంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్, మరియు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు. కావున అన్ని మండలాల లబ్ధి దారులు హాజరు కావాలని కోరారు.

spot_img

Recent

- Advertisment -spot_img