Homeజిల్లా వార్తలుసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, తీగల ధర్మారం గ్రామంలో ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు జంగిలి ప్రభాకర్, గంధం గంగయ్య, పంచాయతీ కార్యదర్శి నవీన్, గంధం రాజయ్య, వేముల రఘుపతి రెడ్డి, జంగిలి రవీందర్, రాయ మల్లు, ఏండి ఇజ్జగిరి పాల్గొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img