Homeహైదరాబాద్latest Newsసీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం, ఆవునూర్ తుర్కపల్లి గూడెం గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి గుండం నరసయ్య గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సారగొండ రాంరెడ్డి, మాజీ సర్పంచ్ మిరియాల్కర్ శ్రీనివాస్, నక్కల నారాయణరెడ్డి నరసింహారెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి, తుర్కపల్లి గ్రామ శాఖ నాగరాజు, కర్రోళ్ల చిన్నా, నరసయ్య, పెద్ద నరసయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img