Homeహైదరాబాద్latest Newsవిద్యార్థులకు ORS పంపిణీ

విద్యార్థులకు ORS పంపిణీ

ఇదేనిజం, కోరుట్ల టౌన్ : జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన సంస్కృతి సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మండుతున్న ఎండల నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించినందుకు పలువురు వారిని అభినందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు విశ్వసాయితేజ, గౌరవ సలహాదారు ఎండీ ఆమెర్, మణిరాజ్, హర్షిత్, రవి, శిరీష్, రాహుల్, రేవంత్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img