Homeహైదరాబాద్latest Newsపెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

పెన్షన్ల పంపిణీ.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

పెన్ష‌న్ల‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గ్రామాలలో వృద్ధాప్యంలో ఉన్నవారు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్ ఇవ్వడానికి అర్హులను గుర్తించాలని కూడా అధికారులకు సూచించారు. విధులలో ఎవరు ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, పంచాయతీ కార్యదర్శులు స్థానికంగానే నివాసం ఉండాలని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. విధులలో అలసత్వం వహిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వేటు వేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.

Recent

- Advertisment -spot_img