Homeహైదరాబాద్latest Newsవాకర్స్‌కు వాటర్ పంపిణీ

వాకర్స్‌కు వాటర్ పంపిణీ

ఇదే నిజం, మంచిర్యాల : రాముని చెరువు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్‌కు ఉచితంగా మినరల్ వాటర్ పంపిణీ చేశారు. రాముని చెరువు కట్ట పైన వాకర్స్ రీడింగ్ రూమ్ ఆవరణలో తాగునీటిని అందించారు. వరుసగా మోడో రోజు ఈ కార్యక్రమం జరిగింది. వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శ్రీ భాస్కర్ రావు , సభ్యులు, సింగరేణి విశ్రాంత కార్మికులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img