Homeజిల్లా వార్తలుఆపదలో ఆదుకున్న బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల స్వామి

ఆపదలో ఆదుకున్న బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల స్వామి

ఇదే నిజం,గొల్లపల్లి : ఇటీవలి జీల్లా సైన్స్ ఫెయిర్ లో ఎర్త్ క్వాకే డిటేక్టర్ ప్రాజెక్ట్ లో రాష్ట్రస్థాయి లో సెలెక్ట్ అయిన మల్లన్నపేట గ్రామంలోని 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని మాలేపు సంజనను కలిసి ప్రశంసించడం జరిగింది.రాష్ట్రస్తాయి కామారెడ్డి లో ఈనెల 24 జరిగే సైన్స్ ఫెయిర్ లో ఎంపికైన మాలేపు సంజన మొదటి నుండి నిరుపేద కుటుంబం అయిన విద్యార్థినికి అండగా నిలిచిన ముత్యాల స్వామి ఆర్థిక సహాయం చేయడం జరిగింది.అలాగే ఉన్నత చదువులకోసం కూడా నా వంతు సహాయం చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది.

Recent

- Advertisment -spot_img