Homeహైదరాబాద్latest Newsఅచ్చం మనుషుల్లానే.. పక్షుల్లోనూ విడాకులు..!

అచ్చం మనుషుల్లానే.. పక్షుల్లోనూ విడాకులు..!

మనుషుల్లానే అనేక పక్షులు సైతం చాలాకాలం ఒకే సహచరితో జీవిస్తాయని, కొన్ని సందర్భాల్లో మనుషుల్లానే విడిపోతాయని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. ఈ పక్షులు 15 ఏండ్ల పాటు కలిసి ఉంటాయని, ఏటా 1 నుంచి 16 శాతం వరకు తమ బంధాన్ని తెంచుకుంటున్నాయని తెలిపారు. సంతానోత్పత్తి సమయంలో, వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పక్షులు ఎక్కువగా విడిపోతున్నట్టు గుర్తించారు.

Recent

- Advertisment -spot_img