యువతరం డ్రీమ్‌గర్ల్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ దివ్య భారతి. ఈ భామ 2021లో ‘బ్యాచిలర్’ సినిమాతోహీరోయినిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది.అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివ్య భారతి ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూనే ఉంది. దీంతో ఆమె ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా ఫోటోషూట్ తో కుర్రాళ్ల మతిపోగొడుతోంది ఈ భామ.. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.