Homeతెలంగాణప్రపంచ జూనియర్‌ మహిళల U-20 చాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్

ప్రపంచ జూనియర్‌ మహిళల U-20 చాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్

ప్రపంచ జూనియర్ మహిళల అండర్-20 చెస్ ఛాంపియన్‌షిప్‌లో దివ్య దేశ్‌ముఖ్ విజేతగా నిలిచింది. 18 ఏళ్ల దివ్య నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 10 పాయింట్లతో టోర్నీలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో ఆమె హంపీ, హారిక, సౌమ్య తర్వాత ప్రపంచ జూనియర్ బాలికల టైటిల్‌ను గెలుచుకున్న ఇండియన్‌గా నిలిచారు.

Recent

- Advertisment -spot_img